About Us

పేరు :                   డా. కోడూరు ప్రభాకరరెడ్డి
జననం :              పాలగిరి, కడప జిల్లా
విద్యార్హతలు :     M.D., (Paed)
వృత్తి :                  శిశువైద్యం

    కృతులు :
  • 1. రాగవిపంచి (ఖండకావ్యం)
  • 2. పల్నాటిభారతం (పద్యకావ్యం)
  • 3. ద్రౌపది (గద్యకృతి)
  • 4. హృదయరాగం (ఖండకావ్యం)
  • 5. 'చాటుకవిసార్వభౌమ' శ్రీనాథుని చాటువులు
  • 6. 'కవికోకిల' దువ్వూరి రామిరెడ్డి కవిత్వం - వ్యక్తిత్వం
  • 7. కవితారసపానశాల (వ్యాస సంకలనం)
  • 8. శ్రీనాథవిజయం (రేడియో నాటికలు)
  • 9. దేవర (ఖండకావ్యం)
  • 10. బాలగేయాలు (సంకలనం)
  • 11. శృంగారతిలకం (అనుసృజనం)
  • 12. అశ్రుగీతి (అనుసృజనం)
  • 13. మీరా గీతామృతధార (అనుసృజనం)
  • 14. రేనాటి పలుకుబడులు
  • 15. శిశుపాలన
  • 16. గాథాత్రిశతి
  • 17. గాథాచతుశ్శతి
  • 18. బాలల భాగవతకథలు
  • 19. సాహితీరసాయనం (వ్యాససముచ్చయం)
  • 20. కీట్స్ కవితా వైభవం
  • 21. షేక్స్పియర్ సానెట్స్ (భావగీతాలు)
    పురస్కారాలు :
  • 1. వుండేల విజ్ఞాన కళాపీఠం (హైదరాబాద్) వారి ఉత్తమ పద్యగ్రంథ పురస్కారం (పల్నాటి భారతం) (1997)
  • 2. సి.పి..బ్రౌన్ స్మారకపురస్కారం (2001)
  • 3. నన్నయ భట్టారకపీఠం (తణుకు) వారి ఉత్తమ పద్యగ్రంథ పురస్కారం (రాగవిపంచి) (2005)
  • 4. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్) ధర్మనిధి పురస్కారం (2006)
  • 5. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్) సాహిత్య పురస్కారం (2009)
  • 6. నోరి నరసింహశాస్త్రి సాహిత్య పురస్కారం (2009)
  • 7. బాలశౌరిరెడ్డి సమ్మాన్ పురస్కారం (2010)
  • 8. ఆంధ్రనాటక పరిషత్ (విజయవాడ) పురస్కారం (2012)
  • 9. యగళ్ళ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం (శ్రీకాకుళం) (2012)
  • 10. సృజన సాహిత్య పురస్కారం (అద్దంకి) (2013)
  • 11. డా. జి.యస్.వి. ప్రసాద్ (నన్నయ భట్టారక పీఠం, తణుకు) సాహితీ పురస్కారం (2015)
  • 12. దస్తగిరి సాహెబ్ సాహిత్య పురస్కారం, ప్రొద్దుటూరు (2017)
  • 13. ఆచార్యగంగప్పసాహితీ పురస్కారం (2018)

పేరు :                         కోడూరు పుల్లారెడ్డి
జన్మ స్థలం :              పాలగిరి, కడప జిల్లా – ఆగష్టు, 1938
విద్యార్హతలు :           బి.ఎ., బి.ఇ.. ఎఫ్.ఐ.ఇ., రాష్ట్రభాషాప్రవీణ
వృత్తి :                         సూపరింటెండింగ్ ఇంజనీరు (ఎలక్ట్రికల్), రిటైర్డు
సహధర్మచారిణి :     సౌ. లీలావతమ్మ, రాష్ట్రభాషావిశారద

సంతానం :
1. డా. పాల్వాయి (కోడురు) పద్మ,

MBBS (Kurnool), MD, Fellowship (Child & Adolescent Psychiatry, USA)
పాల్వాయి బ్రహ్మారెడ్డి, M.S. (Software), (అల్లుడు)
పాల్వాయి నిఖిల్ రెడ్డి, పాల్వాయి రోహన్ రెడ్డి (మనుమలు)

2. డా. కోడూరు రవికుమార్,
MBBS (Kurnool), MS (Ortho., Kurnool), MRCS (Edinburg), FRCR (London), Fellowship (Intervention Radiology, USA)
డా. కోడూరు స్వప్న, MBBS, (పెద్ద కోడలు)
కోడూరు అభిరామ్, కోడూరు అఖిల్ (మనుమలు)

3. డా. కోడూరు శ్రీకాంత్,
MBBS (Kurnool), MRCP (Edinburg),
FRACP (Cardiology, Australia)
డా. కోడూరు మమత (చిన్న కోడలు)
MBBS, GP (Australia)
కోడూరు అర్జున్ (మనుమడు)
కోడూరు అపర్ణ (మనుమరాలు)

    రచనలు :
  • 1. కృష్ణాభిసారిక - మీరా
  • 2. తలపుల జలధిలో ...
  • 3. Road to Queen Mary Stuart’s Scotland…
  • 4. అక్షరం చిలికిన వేళ ...
  • 5. వివిధ గ్రంథాలకు 10 పీఠికలు
    పురస్కారం :
  • 1. డా. బాలశౌరి రెడ్డి సమ్మాన్ పురస్కార్ -2009 (కడప)
  • 2. భారతీయ వాఙ్మయ పీఠం పురస్కారం. కోల్ కతా (2012-13)

ప్రవృత్తి : తెలుగు, హిందీ, ఆంగ్ల పుస్తకాలు విరివిగ చదవడం. 5000 పుస్తకాల (తెలుగు, హిందీ, ఇంగ్లీషు) తో సొంత లైబ్రరీ స్థాపన. అందులో 3000 కడప సి.పి. బ్రౌన్ గ్రంథాలయానికి బహూకరణ.